సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు,

 @ సత్యం నావద్ద దండిగా వుంది, చెప్పులు తేరా మగడా! నిప్పులో దూకుతా అందట.
@ సత్యం నీకు స్వేచ్ఛని ఇస్తుంది. బైబిల్
@ సత్యం పలకాలి, ప్రియం పలకాలి. మనుస్మృతి
@ సత్యం భగవంతుడికి ప్రతిరూపం కనుక, ఈ ప్రపంచమూ సత్యమే. గురునానక్
@ సత్యం భగవంతుని కన్నా గొప్పది. 
@ సత్యం భౌతికవిజ్ఞానం ద్వారా ఎప్పటికీ లభించదు. 

కామెంట్‌లు