దత్తపది; సాహితీసింధు సరళగున్నాల
 కన్నతల్లి
కల్పవల్లి
పుట్టినిల్లు
మెట్టినిల్లు
పదాలతో 
==================
తానుగ కన్నతల్లియె సదా మది ప్రేమను పంచుచుండి యీ
"మా"నవకల్పవల్లియతిమైత్రినిజూపుచుకోర్కెలన్నియున్
పూనియు, పుట్టినింట గెలుపొందగనన్నిటవెల్గులీనుచున్
వాణిని మెట్టినింట తనువాడక మౌనిగ నిల్చునింతులే

కామెంట్‌లు