కొంటె కృష్ణుడి అల్లరి;-సరళ రఘునాథ్--కలం స్నేహం
 వేణుమాధవ  నందనవనం లో 
నీవు ఊదిన పిల్లనగ్రోవి చప్పుడు 
ధవనం లా వ్యా పించే
వనమం* తా ఓపించ లోలుడా........
గోపికల మధ్య కలకలం రేపి 
వెన్నె మీగడ ను సైతం  గడలలో  నుండి దొంగిలించిన మానస చోరుడా......    
రేపల్లె *వనము లో *పారిజాత 
సూమాల పరిమళం యేరులా
పారి బృందా వనం అంతా 
మాల లుగా కట్టే గోపెమ్మలు......
మదువనిలోని రాధిక నే తను 
రాధిక అని తెలిసి నా  కన్న య్య ఎదిరి చూసి నిదురించే 
నాకన్న  తన  మనసు లో  వేరే ఎవరో అని నసుగుతూ....... 
వెళ్ల రాదని తనకి ఎన్ని సంకెళ్లు 
వేసినా నా రాధ  నన్ను చేరే దారి వెతికి చేరేదా .......
ఆబాల గోపాలు లు అంతా 
పాలు ఇచ్చే గోవుల వద్దకు లేగ 
దూడలు వదిలి పాలన్ని లేకుండా చేసిరి కదా...........
గోపెమ్మల కడవల కి కన్నమే వేసి 
గోదారి గట్టున చీరలకి వల
వేసి దొంగిలించి
మురిసితిరి కదా కొంటె కృష్ణ........

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Sooper