వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంమంబాపూర్ గ్రామంలోఘనంగా స్వామి వివేకానంద జయంతి; వెంకట్ మొలక ప్రతినిధి
 యువత స్వామి వివేకానందుని స్ఫూర్తి తీసుకోవాలి 
గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఎంపీటీసి శ్రీనివాస్
జయంతిని పురస్కరించుకొని అశోక్ డాన్స్ మాస్టర్
రైటర్ వెంకట్
వి ఫర్ యు పౌండేషన్
సిద్ధార్థ రెడ్డిని ఘనంగా సన్మానించిన గ్రామస్తులు
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని
మండల పరిధిలోని మంబాపూర్ గ్రామ పంచాయితీలో
స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాలవేసి
నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్
శ్రవణ్ కుమార్
గ్రామ ఎంపీటీసీ యలాటి  శ్రీనివాస్ బిజెపి సందీప్ కుమార్
పాల్గొని మాట్లాడుతూ
స్వామి వివేకానంద
భారతదేశంలో ఉన్న సనాతన
సంస్కృతి  హైందవ ధర్మం
దేశ గొప్పతనం
ప్రపంచానికి తెలిపిన మహోన్నత వ్యక్తి
చికాగో మహాసభలో ఆయన చేసిన ప్రసంగం వలన
ప్రపంచంలో ఇలాంటి మహా వ్యక్తి ఇవ్వాలి ఒకరు వస్తారని ప్రపంచం గుర్తించింది
ఇలాంటి మహోన్నతమైన అటువంటి వ్యక్తులను
యువత ఆదర్శంగా తీసుకొని
సన్మార్గంలో నడవాలని
పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో
డాన్స్ మాస్టర్
అశోక్
రైటర్ వెంకట్
డైరెక్షన్ లో
సంక్రాంతి పండుగ సందర్భంగా "సంబరాల సంక్రాంతి " పాటయూట్యూబ్ ఛానల్ లో చేయడంతో మంచి పర్ఫామెన్స్ చేసిన మాస్టర్ ని రైటర్ వెంకట్ లతో పాటు ఆపదలో ఎందరికో రక్త దానం ఇప్పించిన వి ఫర్ యు ఫౌండేషన్ సిద్ధార్థ రెడ్డిలను ఘనంగా సన్మానించారు

ఈ కార్యక్రమంలో
జిల్లాలో రోటరీ క్లబ్ RCC కన్వీనర్ వెంకట్. తెరాస సీనియర్ నాయకులు  నారాయణ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు సందీప్ కుమార్
వార్డు సభ్యులు కిరణ్ కుమార్ మోహిద్ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గ్రామ తెరాస అధ్యక్షులు ధనరాజ్
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుhm వీరప్ప విష్ణువర్ధన్ రెడ్డి
రాము
హర్షవర్ధన్ రెడ్డి మారుతి చారి కాంగ్రెస్ నాయకులు మైఫూస్ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు


కామెంట్‌లు