ఇష్టం (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 వాన అంటే నాకిష్టం
వానలొ తిరిగితె నాకిష్టం
నీళ్ళలో ఆడితె నాకిష్టం
అమ్మ చూస్తె తిడుతుంది
నాన్న చూస్తె తంతాడు !!

కామెంట్‌లు