స్నేహమాధుర్యం;-ఎం.వాణి10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా

 నిజమైన స్నేహము
చిరకాలం కొన సాగుతుంది.
స్వచ్ఛమైన స్నేహము
జీవితాంతం తోడు నిలుస్తుంది.
కులమత భేదాలు లేనిది.
పేద ధనిక  తేడా చూడనిది
నీది నాది అనే తేడా లేనిది.
స్నేహ మాధుర్యం చాలా గొప్పది.
కన్నీటిని తుడిచే వాడు
కడవరకు నిలిచేవాడు
ఆపదలో అదుకునేవాడు
కామెంట్‌లు