మా అమ్మ;--పిట్టల లావణ్య10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా

 తన కడుపులో ఉండి తన్నుతున్నప్పుడు
అడుగులు నేర్చుకుంటున్నానని సంబరపడుతుంది.
పురిటి నొప్పులు భరిస్తూ జన్మనిచ్చి,తన పక్కన ఉన్న నన్ను చూసి నవ్వుతుంది.
తన వేలు పెట్టుకుని నడుస్తున్నప్పుడు,నేను పడిపోకుండా పట్టుకుంటుంది.
నా అల్లరితో మారాం చేస్తే గుండెలపై ఎత్తుకుని ఆడిస్తుంది.
ఎదుగుతున్న నన్ను చూసి ఆనందపడుతుంది.
కనిపించే దేవత మా అమ్మ
కామెంట్‌లు