గురుదేవోభవ;-పాలబోయిన సౌజన్య10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా

 గురువు అంటే జ్ఞానాన్ని పంచే దేవుడు.
మనకు క్రమశిక్షణ నేర్పి
చీకటి నుండి వెళుతురులోకి 
నడిపించేది గురువు.
ఎగిరే గాలి పటం మనమైతే,
దారంలా ఉండేది గురువు.
మంచి చెడ్డలు చెప్పి నీతిని బోధించేది గురువు.
పుట్టుక తల్లి పెట్టిన భిక్ష
బతుకు తండ్రి  పెట్టిన భిక్ష
జ్ఞానం గురువు  పెట్టిన భిక్ష
గురువు లేని విద్య గుడ్డి విద్య.
కామెంట్‌లు