నేస్తమా;-ఎ.అక్షయ్10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా

 ఓ నా నేస్తము
నువ్వు నా సమస్తము
నువ్వు లేని నేను వ్యర్థము
నువ్వుంటేనే నా జీవితానికి అర్థము
ఎల్లప్పుడూ ఉండాలి మన స్నేహము
హాయిగా గడచిపోవాలి కాలము
నువ్వు నాకిచ్చే ధైర్యము
ఏ పనైనా చేసేంత శౌర్యము
నీ స్నేహమే నాకు మిన్న
అది లేనప్పుడు నేను సున్న
చెడు స్నేహాలు నాకు వద్దు
నీ సోపతే నాకు ముద్దు
కామెంట్‌లు