మన ఊరు మన చెట్లు ( కథ)-:బి.శిరీష 10 వ తరగతి

 పల్లే గొప్పతనం 
అనగనగా ఒక మారు మూలన   ఉన్న చిన్న పల్లెటూరు.ఆ ఊరి లో ఉన్నవారు ఎప్పుడు కలిసికట్టుగా వుంటారు. ఐతే ఆ మారు మూలన ఉన్న గ్రామం లోకి హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి వస్తాడు. ఊరి అతని పేరు రాము .హైదరాబాద్ అతని పేరు రాజు .ఐతే రాజు పల్లే టూరికి వస్తాడు. అప్పుడు రాము పొలం లో నాగలి దున్నుతున్నారు.అప్పుడే రాజు వచ్చి హాయ్ రాము. బాగున్నావా?అని అడుగుతాడు.అప్పుడు రాము అయ్యా!రాజు బాగున్నావా ?నేను చాలా బాగున్నాను.ఎందుకంటే .పొద్దున్నే లేవగానే పక్షుల కిలకిలారావాలు. కోకిల రాగాలు. నెమలి నాట్యాలను వింటూ ఎంతో అద్భుతంగా ఉంది. మా ఊరి లో పచ్చని చెట్లు. పచ్చని పంట పొలాలు చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఇంకా ఎలా వుంటాను.చెప్పు .
   ఆబ్బో!ఏమి చెప్పినావులె మీ పల్ల…
[7:58 pm, 16/03/2022] Shireesha B: మా హైదరాబాద్ లో మాత్రం చెట్ల మీద కాకుండా మార్కెట్లో చూడాల్సి వస్తోంది అంతాఐన ఊరే గొప్ప నేనే ఎదో అని హైదరాబాదుకు తెలియక వాళ్లాను .ఎప్పటి నుంచి నేను హైదరాబాద్ లో వుండను.పల్లే టూరిలోనే  వుంటాను. ఇంకా ఎప్పుడు వాళ్లను. హైదరాబాద్ కు ఎవరైనా వారికి ఐనా పల్లే గురించి తెలియదు కావచ్చు కానీ వారు మాత్రం పల్లేలోనే వుంటారు. 
అందరికీ అర్థంమైతుంది .కధా పల్లే గురించి ఇంకా చెప్పాలంటే చాలా వున్నాయి. ఐన రాము ఇంకా విషయాలు చెప్పతాడు .చూపించు కుందం. రాము మీ ఊరి లో ఏంటి అన్ని పెంకుటిల్లులు వున్నాయి.నీ త్రాగడానికి కుండలను గీట్ల వుంది ఏంటో దీని గురించి కూడా చెప్పవచ్చు కథా రాము. ఈ ఏళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తెలుసా ఈ ఇండ్లు చల్లగా వుంటాయి. ఎండాకాలంలో  ఎందరో ఎండను తట్టుకోలేక బాద పడతారు. కదా  ఈ ఇళ్లల్లో మాత్రం ఏ బాద వుండదు. ఈ ఇండ్లు చల్లటి నీడను ఇస్తుంది. 
నువ్వు అన్నట్లు మీ ఊరిలో ప్రతీ ఒక్క ఇంటికి చెట్లు వున్నాయి కదా. 
అవును మా ఊరిలో ప్రతీ ఇంటికి చెట్లు వుంటాయి. ఇంకా మా ఊరి గురించి చెప్పాలంటే 
"ఉదయించు అరుణ కారణాలే మా పల్లే .మా పల్లేలో చెరువు నిండు అందులో పద్మాలు విరజిమ్ము .అడగకుండానె ఆశ్రయించు అక్కున చేర్చుకోనె తల్లి మా పల్లే ".
(అలా వాళ్ల ఊరి గురించి చెప్పుకుంటూ రాము వాళ్ల ఇంటి వరకు వెళ్లాడు. వాళ్ల ఇల్లు వచ్చేసింది)మా ఇళ్లు వచ్చేసింది ఇక ఇంట్లోకి వెల్లుదాం రా. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు ఆ ఇళ్లను చూసిన రాజు చాలా ఆచార్యపోతాడు .అబ్బా ఈ ఇల్లు చాలా చల్లగా అందంగా ఉంది.నువ్వు చెప్పింది నిజమే. మీ ఊరు చాలా అందంగా ఉంది. నాకూ ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఊరి ని వదిలి వెళ్లబుద్ధి కావడము లేదు. ఈ పల్లేని ఇంకా ఎన్ని జన్మ  లేతీనా కూడా మరువను. ఇది నా గుండెల్లో నిలిచిపోయింది. నేను కూడా పట్టణం నుంచి వచ్చి  ఇప్పటికైనా  ఇక్కడే ఉంటాను.నువ్వు దీనికి ఏం అంటావు రాము. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటా అంటే దానికంటే  సంతోషంగా ఏం ఉంది చెప్పు. నీ కుటుంబాన్ని తీసుకొచ్చి మొత్తం ఎక్కడే అందరం కలిసికట్టుగా ఉందాం.సరే రాము రేపే వెళ్లి అందరినీ తీసుకొని వద్దాం. వాళ్లు ఇద్దరూ కలిసి  ఎడ్ల బండి మీద పట్టణానికి ఆ బండి మీద కూర్చొని హాయిగా వెళ్లి అందరినీ తీసుకొని పల్లెకు వచ్చి సంతోషంగా వల్ల జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడు రాము చెప్పిన మాటలను ఇప్పుడు పట్టణం నుండి వచ్చిన రాజు ఇలా చెప్పుతాడు.
అందరూ చూశారు కదా పట్టణం కంటే పల్లేనే గొప్ప. అందరూ పల్లేలోనే ఉండాలి.పట్టణం నుండి వద్దాం.పల్లేలో  పచ్చని పంట పొలాల లాగా స్వచ్చంగా, ఆనందంగా జీవిదాం.
కామెంట్‌లు