గురువు;-బొమ్మ భానుప్రసాద్--10వ.తరగతి--తెలంగాణ ఆదర్శ పాఠశాల--బచ్చన్నపేట, జనగామ జిల్లా

 మన అజ్ఞానాన్ని తొలగించి
విజ్ఞానం పెంచువాడు.
విలువలు నేర్పించి 
బతుకుబాట చూపువాడు.
తప్పులను సరిదిద్ది 
మంచిదారి చూపువాడు.
సందేహాలను తీర్చి జ్ఞానాన్ని పెంచువాడు.
అలాంటి మార్గదర్శుల దారిలో నడువు.
గురువు లేనిదే వెలుగు లేదు.
వెలుగు లేకుంటే చీకటి
పోదు.
అలాంటి గురువులను
గౌరవించు.
ని జీవితంలో విజయాలను సాధించు.
కామెంట్‌లు