మహనీయుడు గురువు;-బి.రమ్య10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-బచ్చన్నపేట, జనగామ జిల్లా

 మనలో జ్ఞానాన్ని గుర్తించేది గురువు.
అజ్ఞానాన్ని తొలగించేది గురువు.
మంచి మనుషులుగా మార్చేది గురువు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువు.
రేపటి పౌరులుగా మలిచేది గురువు.
విజయం సాధించేలా ప్రేరేపించేది గురువు.
రాతి శిలల లాంటి వారిని
శిల్పాలుగా చెక్కేది గురువు.
సమాజాన్ని ప్రగతి పథం వైపు నడిపేది గురువు.
కామెంట్‌లు