27. ఆవు (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆవు ఆవు అదిగదిగో 
పచ్చని గడ్డి ఇదిగిదిగో 
కుడితీ నీరు అదిగదిగో 
చిక్కని పాలు ఇదిగిదిగో 
జున్ను పెరుగు అదిగదిగో 
వెన్న నెయ్యి ఇదిగిదిగో 
తియ్యని మిఠాయి అదిగదిగో
అన్నీ పాలతోనె అని తెలుసుకో!!

కామెంట్‌లు