"ఆగ్రహం-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
ఆగ్రహమ్మునున్నఅవనిలోకీడయా
మరి"నిదానగుణము"మణిసమమ్ము
దీనివలనజూడహానియేజరుగును
దీనితక్షణంబుమానుకొమ్ము!!!

02.
ఆ.వె.
ఆగ్రహమ్మువలననన్నికష్టంబులే
ఆగ్రహమ్మువలననధికశ్రమయె
ఆగ్రహమ్మువీడిఆనందమునుపొందు
ఆగ్రహమ్మునరులకనవసరము!!!

03.
ఆ.వె.
ఆగ్రహమ్ముమాటలాడకుకలనైన
ఆగ్రహమ్మునిన్నునణగద్రొక్కు
ఆగ్రహమ్ముననగనగ్నితోసమమురా
ఆగ్రహమ్ముకూల్చునదియెతుదకు!!!
కామెంట్‌లు