"విజయవాడకనకదుర్గమ్మస్తుతి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
కనకదుర్గమమ్ముకరుణించుకరుణించు
భయమునణిచివేసిభద్రమొసగు
వచ్చినామునిన్నువాంఛతోకొలువగా
నీదుదీవెనిమ్మునిశ్చలముగ!!!

02.
ఆ.వె.
విజయవాడలోనవెలిసినావేతల్లి
మాదుతప్పులన్నిమాన్పుమెపుడు
నారికేళకదళినారింజఫలముల
నర్పితంబుజేసినమ్మికొలుతు!!!

03.
ఆ.వె.
సకలసంపదలనుసమయానికందించు
కష్టనష్టములనుకాల్చివేయు
బ్రతికినన్నినాళ్ళుభజియింతుమోయమ్మ
వరప్రదాయిదుర్గవైభవముగ!!!
కామెంట్‌లు