"ప్రపంచకవితాదినోత్సవం-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.

పద్యకవితలోదాగుండుహృద్యమైన
భావరమణీయకత్వముపలువిధాల
వచనకవితలోశిల్పమువైభవమ్ము
హాయిగొల్పుచుమనసునుఊయలూపు!!!

02.
తే.గీ.
"కప్పిచెప్పకవిత్వముగొప్పయనుచు"
"విప్పిచెప్పవిమర్శనివిశదపరిచి"
"వాటిగూర్చియుకమనీయపాటవముల"
"డా.సి.నా.రె.గారునుడివెరమ్యమలర"!!!

03.
తే.గీ.
మనతెలుగుభాషయెన్నెన్నొపుణికిపుచ్చు
కున్నది;కవితాప్రక్రియలున్నవెన్నొ
సాహితీసాగరంబునసాగిపోయి
పాఠకులకందజేయునుభాగ్యముగను!!!

కామెంట్‌లు