చిన్నిప్రాణం.!!;-గజ్వేల్ నాగరాజుగ్రామం!!దుద్దెడ.జిల్లా!! సిద్దిపేట.చరవాణి!!7288812026.
 సూదితోపువ్వులని.
గుచ్చికు.ఎందుకంటే.
ఇవిమాటలు రాని మూగ
భాష.అని చెప్పవచ్చు.

కుసుమములు
అందం గా ఉండడానికి 
కారణం.మీరు గుచ్చకండి.
ఇది చాలా దారుణం.

గుండెకుగాయం.చేసి
ఉదరంలో నుండిఊపిరి.
పోయేంతవరకు తీసి.
ఉంటుందాఈ చిన్ని ప్రాణం.

కన్నీరు పెడుతుంది
నోటితో చెప్పాలంటే
మాట రాదు నోరు లేదు.
ఒక దేహం మాత్రమే 
కలిగి ఉంది.నీవు చెట్టుకు

పుట్టినావు.మొగ్గ లాగ మారి
పుష్పంలాపురుడుపోసుకొని
దేవుడి పాదాల దగ్గరనిన్ను
నిలుపుకొనిపూజ చేసుకుని.

 ప్రకృతి ఒడిలో.పండుగ జరిపి
తోరణాలుగాగుమ్మానికిఒక.
ఎప్పటికీ ఎల్లకాలం నిలిచిపోయేఒక జ్ఞాపకంఅర్థం.

కామెంట్‌లు