దేవుడు ఒక్కడే !
హిందువులు
భగవంతుడని
ముస్లింలు
అల్లా అని
క్రైస్తవులు
గాడ్ అని
కోలుస్తుంటారు
ప్రార్థిస్తుంటారు
అయితే మరి.....
హిందువులు మాత్రం
ఏకత్వములో....
భిన్నత్వం మని.....
దేవునికి బంగారానికి
సామ్యం కల్పించుకొన్నారు
బంగారాన్ని ముక్కలు చేసి
కరిగించి... కంఠ హారాలు
కంకణాలు చెవి కమ్మలు
ముక్కు పుడకలు
చేయించుకున్నట్లుగా
విభజించి.......
పలు రూపాలలో....
పలు నామాలతో....
పరిపరి విధాలుగా
పూజిస్తున్నారు.
తరిస్తున్నారు.
అంతేకాదు....
ఒకరిపై ఒకరు
ద్వేషంతో రగిలిపోతు
పోట్లాడుకుంటున్నారు
దేవుడా నువ్వే కాపాడాల
ఈ మానవుల
దైవం ఒక్కడేనని బోధించు
మానవుల కళ్ళు తెరిపించు
మంచి మార్గంలో నడిపించు
కులాలు మతాలు మానవ
కల్పితమని బోధించు...
దైవాంశ కురిపించు
దైవం ఒక్కడేనని నిరూపించు
దైవమా ! కరుణించి కాపాడు
ఈ మానవులను
హిందువులు
భగవంతుడని
ముస్లింలు
అల్లా అని
క్రైస్తవులు
గాడ్ అని
కోలుస్తుంటారు
ప్రార్థిస్తుంటారు
అయితే మరి.....
హిందువులు మాత్రం
ఏకత్వములో....
భిన్నత్వం మని.....
దేవునికి బంగారానికి
సామ్యం కల్పించుకొన్నారు
బంగారాన్ని ముక్కలు చేసి
కరిగించి... కంఠ హారాలు
కంకణాలు చెవి కమ్మలు
ముక్కు పుడకలు
చేయించుకున్నట్లుగా
విభజించి.......
పలు రూపాలలో....
పలు నామాలతో....
పరిపరి విధాలుగా
పూజిస్తున్నారు.
తరిస్తున్నారు.
అంతేకాదు....
ఒకరిపై ఒకరు
ద్వేషంతో రగిలిపోతు
పోట్లాడుకుంటున్నారు
దేవుడా నువ్వే కాపాడాల
ఈ మానవుల
దైవం ఒక్కడేనని బోధించు
మానవుల కళ్ళు తెరిపించు
మంచి మార్గంలో నడిపించు
కులాలు మతాలు మానవ
కల్పితమని బోధించు...
దైవాంశ కురిపించు
దైవం ఒక్కడేనని నిరూపించు
దైవమా ! కరుణించి కాపాడు
ఈ మానవులను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి