ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా; -మమత ఐలకరీంనగర్9247593432
 ఆ.వె
బొట్టు బొట్టుకూడ గట్టుచు యింకుడు
గుంట తవ్వి నీటి కొరత తీర్చ
బావులందు జలము పాలవోలెన్ నిండ
వానజల్లులైన వంపమేలు
కం.
ధన సంపద కన్న విలువ
జన సౌఖ్యము దీర్చును మరి సంపద నిధిగన్
ఘనమైనీజలసంపద
జనమే రక్షించ మేలు జగతికి మనసా!


కామెంట్‌లు