*తలకు భయపడుట మనిషి తప్పు కాదు*
తే.గీ
కార్య సాధకుడడవిన పర్యటించ
పొదల చాటున దాగిన పుండరికము
కదులు చుండంగ గాంచుచున్ బెదిరినె 'పులి
*తలకు భయపడుట మనిషి తప్పు కాదు*
తే.గీ
పచ్చ నైనట్టి మనసున చిచ్చు బెట్ట
దుర్గుణాత్ములు చాటున ధూళి జిమ్మ
వీధి కుక్కలై మొరగంగ వెతలకోర్చి
మౌనముగ నవ్వు మనసు కీ దానవ నర
*తలకు భయపడుట మనిషి తప్పు కాదు*
తే.గీ
కార్య సాధకుడడవిన పర్యటించ
పొదల చాటున దాగిన పుండరికము
కదులు చుండంగ గాంచుచున్ బెదిరినె 'పులి
*తలకు భయపడుట మనిషి తప్పు కాదు*
తే.గీ
పచ్చ నైనట్టి మనసున చిచ్చు బెట్ట
దుర్గుణాత్ములు చాటున ధూళి జిమ్మ
వీధి కుక్కలై మొరగంగ వెతలకోర్చి
మౌనముగ నవ్వు మనసు కీ దానవ నర
*తలకు భయపడుట మనిషి తప్పు కాదు*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి