👌మన దేహము, జీవము!
మన చిత్తము, విత్తము!
మహేశుని అధీనం!
ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌పరమేశ్వరుడు.. పంచ భూతాత్మకుడు! సమస్త విశ్వమునకు పరిపాలకుడు! సకలైశ్వర్య ప్రదాత!
👌పాంచ భౌతికమైన దేహము; చైతన్య మొనరించు జీవము; సమస్త విభూతులు.. మున్నగునవి; సాంబశివ పరమాత్మ.. సకల ప్రాణికోటికి ప్రసాదించినవే!
👌సర్వేశ్వరుడు.. మనకు ప్రేమ పూర్వకముగా నొసంగిన వాటిని; "జీవన జ్యోతి" యైన; ఆ స్వామికి మనమంతా భక్తి ప్రపత్తులతో సమర్పించాలి!
👌 ఆరాధకులు మరియు సాధకులు.. ఈ చరాచర ప్రపంచమంతా; "పరమేశ్వరుని యొక్క లీలా వైభవము"గా భావించి; మనసా, వాచా, కర్మణా.. త్రికరణ శుద్ధిగా సాంబ శివుని సేవించాలి!
⚜️ కంద పద్యము⚜️
భవదాయత్తము దేహము,
భవదాయత్తము మహేశ! ప్రాణము లెల్లన్;
భవదాయత్తము చిత్తము,
ధవలాచల మందిర! భవ! తథ్యంబు శివా!
( పూర్వకవి విరచితము, శ్రీశివ శతకము., )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి