చిరునవ్వుకు చిరునామా..
స్నేహానికి నిలువెత్తు నిదర్శనం..
నమ్మకానికి నిలువుటద్దం..
మీ ఆత్మీయత ప్రశంసనీయం..
కష్టాల్లో ఉన్న వారికి ఆపద్బాంధవుడు..
మంచితనానికి మారు పేరు..
మానవత్వానికి ప్రతి రూపం..
సుగుణ సుగంధాల చిరు దరహాసం..
అనునిత్యం సమాజ హితం కోరి..
నేటి యువత ఉజ్వల భవిష్యత్తుకు
చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టిడిపి తెలుగు యువత అధికార ప్రతినిధిగా విశేష సేవలు అందిస్తున్న ఆదర్శ యువ నాయకుడు..! స్పోర్ట్స్ మల్లీ గారు..!!
అభాగ్యుల అశ్రు జలాలను
ఆనంద భాష్పాలు గా మార్చే నిజమైన ఆదర్శ యువ నాయకుడు..
స్పోర్ట్స్ మల్లీ గారు.. నేడు
పుట్టిన రోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి