చైతన్య స్పూర్తి పుస్తకావిష్కరణ


 ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు, ప్రముఖ సాహితీవేత్త  డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ రచించిన 
" చైతన్య స్ఫూర్తి "  వ్యాస సంపుటి  పుస్తకావిష్కరణ.     తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు వి. నిత్యానందరావు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి  కోయ చంద్రమోహన్, నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు ఎస్. రవికుమార్  తదితరులు పాల్గొన్నారు.సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ డాక్టర్ చిటికెన ను అభినందించారు.

కామెంట్‌లు