సమస్య:-కన్న వారికి మిన్ననాయన్నవారు; -సాహితీసింధు సరళగున్నాల

 తే.గీ*ఉన్నలేకున్న బిడ్డలనుర్వియందు
ఉన్నతమ్ముగ బెంచగా నోర్పుతోడ
పెంచిపెద్దజేయంగ తా పేర్మి జూపు
కన్నవారికి మిన్ననాయన్నవారు
కామెంట్‌లు