ఆనందం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 వానాకాలం వచ్చిందీ 
వానలు ఎన్నో తెచ్చిందీ 
భూములు అన్నీ తడిశాయి 
మొలకలు ఎన్నో మొలిచాయి 
చక్కగ అన్నీ పెరిగాయి 
పంటలు ఎన్నో పండాయి 
పండిన పంటకు ప్రాణులు అన్నీ ఆనందంగా మురిశాయి !!

కామెంట్‌లు