1)
గుళ్లో కళ్యాణం
ప్రతి ఏటా
చేస్తాడాయన...
...పనిపిల్లకి చేయడు
2)
తుఫానుకి
రోడ్డుపై కూలిన
చెట్లు తీశారు ...
....నలుగురికి ఉపాధి
3)
అత్తా కోడలు
మధ్య
మౌన పోరాటం....
.....కూరలో ఉప్పేలేదు
4)
ఎండిన కాలువ
బురద మట్టలు
బైట పడ్డాయ్......
......ప్రకృతి రుచులు
5)
అరిటాకు
పచ్చగా నవ్వింది
పెళ్లి భోజనాలు....
.....వైరాలు మరిచి
1)
గుళ్లో కళ్యాణం
ప్రతి ఏటా
చేస్తాడాయన...
...పనిపిల్లకి చేయడు
2)
తుఫానుకి
రోడ్డుపై కూలిన
చెట్లు తీశారు ...
....నలుగురికి ఉపాధి
3)
అత్తా కోడలు
మధ్య
మౌన పోరాటం....
.....కూరలో ఉప్పేలేదు
4)
ఎండిన కాలువ
బురద మట్టలు
బైట పడ్డాయ్......
......ప్రకృతి రుచులు
5)
అరిటాకు
పచ్చగా నవ్వింది
పెళ్లి భోజనాలు....
.....వైరాలు మరిచి
గుళ్లో కళ్యాణం
ప్రతి ఏటా
చేస్తాడాయన...
...పనిపిల్లకి చేయడు
2)
తుఫానుకి
రోడ్డుపై కూలిన
చెట్లు తీశారు ...
....నలుగురికి ఉపాధి
3)
అత్తా కోడలు
మధ్య
మౌన పోరాటం....
.....కూరలో ఉప్పేలేదు
4)
ఎండిన కాలువ
బురద మట్టలు
బైట పడ్డాయ్......
......ప్రకృతి రుచులు
5)
అరిటాకు
పచ్చగా నవ్వింది
పెళ్లి భోజనాలు....
.....వైరాలు మరిచి
1)
గుళ్లో కళ్యాణం
ప్రతి ఏటా
చేస్తాడాయన...
...పనిపిల్లకి చేయడు
2)
తుఫానుకి
రోడ్డుపై కూలిన
చెట్లు తీశారు ...
....నలుగురికి ఉపాధి
3)
అత్తా కోడలు
మధ్య
మౌన పోరాటం....
.....కూరలో ఉప్పేలేదు
4)
ఎండిన కాలువ
బురద మట్టలు
బైట పడ్డాయ్......
......ప్రకృతి రుచులు
5)
అరిటాకు
పచ్చగా నవ్వింది
పెళ్లి భోజనాలు....
.....వైరాలు మరిచి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి