తామసగుణములు తగునా నీకు :-గీతరచన, స్వరకల్పన, గానం, కోరాడ నరసింహారావు!
పల్లవి :-
        తామస గుణములు తగునా నీకు... 2
తత్వమెరిగిన తాపసివే.... !
తామసగుణములు తగునా నీకు...... !!
చరణం :-
           సహస్రారమున వికసిం చిన, జ్ఞాన కమలము తో జన్మించితివే..... 2
అభేదత్వమును సాధించక... 
ఈ తామస గుణములు తగునా నీకు.... !!
 తత్వమెరిగిన తాపసివే... 
ఈ తామసగుణములు తగు నా  నీకు...... 
చరణం :-
         అద్వితీయమౌ  నీ జ్యోతి 
ప్రకాశము ఈ ప్రపంచమునకే 
వెలుగులొసగవలె... 2
తామస గుణములు తగునా నీకు... తత్వమెరిగిన తాపసివే 
ఈ తామసగుణములుతగునా!
       *******

కామెంట్‌లు