@ విషము విత్తి అందు 'వేల్పుబువ్వ'(అమృతము)ను బోయ. లాభమేమి దాని లాలసేమి(కోరిక) మదిని భావమేది మాటుగా నుండునో~అట్టి గుణము విడిచి పెట్టలేరు .కబీర్. (భూసురపల్లి)
@విషయ వాసనలపై మక్కువ చూపితే దైవంపై భక్తి ఉండదు.
@విషయాన్ని అన్ని కోణాల నుంచి చూసే వ్యక్తి వివేకవంతుడు. జాన్సన్
@విషవృక్షాన్ని సైతం, మనం పెంచిన చెట్టును మనమే నరక కూడదు. కాళిదాసు
@విస్తృతంగా చదవటం కంటే ఉపయోగకరమైంది ఎక్కువ చదవడం మేలు సిల్విస్టర్
@వీరునికి మరణం గడ్డిపోచతో సమానం. రుగ్వేదం
సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి