గణితమంటే---గిట్లుండాలే!--డా.అడ్లూరు.నరసింహ మూర్తి హన్మకొండ
గులక రాళ్ళ మీద గుర్రాల
బండోలె.....
రేకుమీద బడ్డ రాళ్ళ
వానోలె.....
వేడి పెనం మీద నీటి
బొట్టోలె.....
శ్రావణంలో గర్జించే
మేఘమోలె....
గట్లుండాలే..!


గణితమంటే
గిట్లుండాలే!
గణితమంటే 
గట్లనే వుండాలే!!
****************
కామెంట్‌లు