సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు
 @ వెలుగు ఎక్కడ వుంటుందో, నీడ కూడా అక్కడే వుంటుంది.
@ వెలుగును చూసి చీకటి పారిపోతుంది.   నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చేసి ఓటమి భయపడుతుంది. 
@ వెలుతురుంటే చీకటి, జననముంటే మరణం తప్పవు.   ఈ  ద్వంద్వాలనుండి విడివడుటే అనాసక్తి. 
@ వేకువనే మేల్కొను వానికి వివేకం మేలు చేస్తుంది.
@ వేటాడే జంతువు లన్నిటిలోకి శక్తిగలదీ, తన జాతినే ఒక పద్ధతిలో వేటాడే జంతువు నరుడొక్కడే. 
@ వేటుకు వేటు - మాటకు మాట.

కామెంట్‌లు