గొడుగులమ్మా...గొడుగులు
చిట్టి ,పొట్టి గొడుగులు
చూడ చక్కని గొడుగులు
ముచ్చటైన గొడుగులు
నీడ నిచ్చు గొడుగులు
తడవనీయని గొడుగులు
అవ్వకి నచ్చిన గొడుగులు
తాత మెచ్చిన గొడుగులు
అమ్మ పొగిడిన గొడుగులు
నాన్న కొన్న గొడుగులు
మాకిష్టమైన గొడుగులు
చిట్టి ,పొట్టి గొడుగులు
చూడ చక్కని గొడుగులు
ముచ్చటైన గొడుగులు
నీడ నిచ్చు గొడుగులు
తడవనీయని గొడుగులు
అవ్వకి నచ్చిన గొడుగులు
తాత మెచ్చిన గొడుగులు
అమ్మ పొగిడిన గొడుగులు
నాన్న కొన్న గొడుగులు
మాకిష్టమైన గొడుగులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి