@ వృక్షాలను నాటే వ్యక్తిని అవి పుత్రుని లాగా పరలోకంలో కూడా తరింపచేస్తాయి.మహాభారతం
@ వృద్ధాప్యంలో వ్యక్తి రెండింతలు పిల్లవాడితో సమానం షేక్స్ పియర్
@ వృద్ధులు లేని సభ సభే కాదు. ధర్మం చెప్పకపోతే వారు వృద్దులే కారు.
@ వృద్ధులు లేని సభ సభే కాదు. ధర్మం చెప్పకపోతే వారు వృద్దులే కారు. సత్యం లేకపోతే ఆ చెప్పినది ధర్మమే కాదు. కపటంతో కూడిన సత్యం సత్యమే కాదు.
@ వృద్ధులైనా విజ్ఞానసముపార్జనకు సమయం మించిపోయిందని భావించరాదు. ఆస్కిలస్
@ వెంట వచ్చేవి మూడు : పాపం, పుణ్యం, నీడ.
సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి