సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు

 @ విశ్వాసం, సౌశీల్యం గల కొద్దిమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర.  మనకు కావలసినవి మూడు. . 1 ప్రేమించే హృదయం. . 2 స్పందించే మనస్సు. . 3 పనిచేసే చెయ్యి. స్వామి వివేకానంద
@ విశ్వాసాన్ని  నమ్మినవారికి అందులో  చాలినంత కాంతి, నమ్మని వారికి చిమ్మచీకటి కనిపిస్తాయి.
విషం తన ప్రభావాన్ని ఒకసారే చూపుతుంది.  కాని చెడ్డ పుస్తకం చాలా కాలం వరకు మనస్సులను విషమయం చేస్తూనే ఉంటుంది. జాన్ ముర్రే
@ విషం తనప్రభావాన్ని ఒకసారే చూపుతుంది.  కాని చెడ్డపుస్తకం చాలాకాలం మనస్సులను విషమయం చేస్తుంటుంది. 

కామెంట్‌లు