పల్లవి :-
చిరు జల్లు కురిసినా...
నీరెండ మెరిసినా... ఈ రంగుల హరివిల్లు..ఇల నిలిచేదెన్నాళ్ళు
క్షణం మురిపించి మాయమయే
మహిమే కదా... !ఇది నిజమే కదా... !!
" చిరు జల్లు కురిసినా... "
చరణం :-
లేనిది ఉన్నట్టు... కానిది ఐ నట్టు...2
భ్రమలోనే ముంచి, మైమరపించేదే జీవితం... !
మరపించేదే జీవితం.. !!
"చిరుజల్లు కురిసినా... "
చరణం :-
కల్ల యేదొ, నిజమేదొ
తెలుసుకున్న వాడు యోగి !
తెలియనివాడే భోగి... !
భోగము, రోగమునకే ర... !!
బాధ పడక తప్పదురా...
వాడు బాధపడక తప్పదురా !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి