శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఈనెల 12,13 (శని, ఆదివారాలు) తేదీలలో తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రపంచరికార్డు(24గంటల,24నిమిషాల,24సెకన్లు)లో పాల్గొని విశాఖపట్టణం ఎలయన్స్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు ఉమామహేశ్వరి యాళ్ళగారు ప్రపంచ రికార్డును పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరిగారిని విద్యార్ధులు, సహాద్యాపకులు అభినందించడం జరిగింది
ప్రపంచ రికార్డు పొందిన తెలుగు అధ్యాపకురాలు ఉమామహేశ్వరి యాళ్ళ
శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఈనెల 12,13 (శని, ఆదివారాలు) తేదీలలో తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రపంచరికార్డు(24గంటల,24నిమిషాల,24సెకన్లు)లో పాల్గొని విశాఖపట్టణం ఎలయన్స్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు ఉమామహేశ్వరి యాళ్ళగారు ప్రపంచ రికార్డును పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరిగారిని విద్యార్ధులు, సహాద్యాపకులు అభినందించడం జరిగింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి