కదిలే కాలం ..!!>డా.కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

 మార్చి నెల 
మండిపోయే 
ఎండల్ని 
మనకందించి 
చల్లగా ...
జారుకుంటున్నది !
ఏ.సి.లు--నోరు
తెరుచుకుంటున్నాయి 
గీజర్లు ---నోరు
మూసుకుంటున్నాయి !
ఏప్రిల్ -మే ,నెలలు 
వడగాడ్పులో 
వానజల్లులో ....
ఎదురుచూడాల్సిందే !
కరెంటుబిల్లుల -
ఉక్కబోత -తప్పక 
భరించాలిసిందే ..!
       ***
కామెంట్‌లు