మాకు చదువు నేర్పిస్తూ
మాకు ఆటలు ఆడిస్తూ
మాకు నృత్యాలు నేర్పిస్తూ
మమ్మల్ని మంచి దారిలో నడిపిస్తూ
మాకు జ్ఞానం పెంచుతూ
మాతో కలిసిపోతూ
ఎన్నో మంచి విషయాలు తెలుపుతూ
మాకు మంచి నీతులు చెబుతూ
ఎల్లవేళలా మమ్మల్ని క్రమశిక్షణ తో ఉంచుతు
పాటలు గేయాలను నేర్పిస్తూ
ఎప్పు డు మంచి సూక్తులను నేర్పిస్తూ
ఎంత కష్టమైన లెక్కలనైన సులభంగా చెబుతూ
మంచి మంచి కథలను చెబుతూ
మాకు మంచి లక్షణాలు నేర్పిస్తూ
మాలో ధైర్యాన్ని నింపుతూ
మాకు ఆదర్శంగా ఉండేవారు గురువులు
మాకు ఆటలు ఆడిస్తూ
మాకు నృత్యాలు నేర్పిస్తూ
మమ్మల్ని మంచి దారిలో నడిపిస్తూ
మాకు జ్ఞానం పెంచుతూ
మాతో కలిసిపోతూ
ఎన్నో మంచి విషయాలు తెలుపుతూ
మాకు మంచి నీతులు చెబుతూ
ఎల్లవేళలా మమ్మల్ని క్రమశిక్షణ తో ఉంచుతు
పాటలు గేయాలను నేర్పిస్తూ
ఎప్పు డు మంచి సూక్తులను నేర్పిస్తూ
ఎంత కష్టమైన లెక్కలనైన సులభంగా చెబుతూ
మంచి మంచి కథలను చెబుతూ
మాకు మంచి లక్షణాలు నేర్పిస్తూ
మాలో ధైర్యాన్ని నింపుతూ
మాకు ఆదర్శంగా ఉండేవారు గురువులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి