పెద్దెముల్ KGBV పాఠశాలలో ఘనంగా SSC విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు ;-వెంకట్ :-మొలక ప్రతినిధి
 ఎస్ఎస్ లో10/10 జిపిఎస్ సాధించాలని గ్రామ సర్పంచ్ బల్వంత్ రెడ్డి పిలుపు
ప్రతి ఒక్క విద్యార్థిలో  ప్రతిభ ఉంటుంది
దాన్ని ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా
ఎదగాలి
మోటివేషనల్ స్పీకర్ కీర్తి శర్మ
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల మారేపల్లి కస్తూర్బా గురుకుల పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బల్వంత్ రెడ్డి  మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.10 లో 10 గ్రేడ్ సాధించిన విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు  ఈ కార్యక్రమంలో
TPS స్కూల్ మోటివేషన్ స్పీకర్ కీర్తి శర్మ
మాట్లాడుతూ
విద్యార్థుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ప్రతిభ ఉంటుందని
వరిలో వెలికి తీసి
సరియైన మార్గంలో పెట్టినట్లయితే
సమాజానికి ఉపయోగపడే మానవ వనరుగా తయారవుతారని
ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని
అమ్మాయిలు ప్రణాళిక ప్రకారం  విద్యార్థులు చిన్నప్పటినుండి అలవర్చుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ వెంకట్
మాట్లాడుతూ
విద్యార్థులకు మెరుగైన
విద్యను అందించి
పోటీ పరీక్షలో
తట్టుకునే ఈ విధంగా తయారు చేయాలని
ఎస్ఎస్సిలో మంచి మార్కులు సాధించిన వారికి నగదుతో పాటు సన్మానిస్తామని హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి
 స్థానిక ఎంపిటిసి స్వప్న. పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి. శ్రీనివాస్ రెడ్డి. పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది. విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు