విద్యార్థులారా !!
మీ ముందు ఉన్నది
శాస్త్ర సాంకేతిక శాస్త్రం!
ముంచుకొస్తున్న ది
మీ మంచి కోసం
శాస్త్ర సాంకేతిక శాస్త్రం !!?
సాంప్రదాయ విద్య
గద్దె దిగి పోయింది
గ్రామాల విద్యకు
పొద్దు మూకిందీ
అద్దె చదువులు ఆగిపోయినాయి
బద్ధకం వదిలి బుద్దిగా చదువు కోవాలి!!?
విద్యార్థులు
కొద్దికొద్దిగా మీ వంతుగా
ప్రతిభావంతులవ్వాలి !!?
ప్రాథమిక విద్యలో నే
మీ ఆశయాలు
ప్రాథమిక అంశాలు గా
ఎంచుకోవాలి !!?
ఉన్నత విద్య పట్టుబట్టి చదవాలంటే
శాస్త్ర సాంకేతిక శాస్త్ర
వ్యక్తి గా మారాలంటే
ఆంగ్లం-గణితం-విజ్ఞాన శాస్త్రంలో
పట్టు ఉండాలి!!?
మీ విద్యా శక్తికి
ఉపాధికి అదే ఉపాయం!!?
లేకుంటే మీ భవిష్యత్తు శక్తి
పునాదికి అదే అపాయం !!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి