"నీ జ్జాపకం నాతోనే"1980,("ధారావాహిక "8,బాగం,) "నాగమణి రావులపాటి"
 దూరం అక్కర్లేదు ! కాస్త దగ్గరగా జరిగి కూర్చోవచ్చు!అని అన్నాడు రాహుల్! ఒక చూపు చూసింది!
ఏమీ లేదు ,కింద పడతావేమో, అని అన్నాడు!
నాకు అలవాటే, మా నాన్నగారికి బండి వుంది అని!
అన్నది వుక్రోషంగా !నవ్వుకున్నాడు ,రాహుల్!
ఇంతలో ,గణేష్ !వేరే బైక్ పై వచ్చి వీరిని !కలిసాడు!
గణేష్ ,కొంచెం ముందు వెళుతున్నాడు ! వెనుక
కూర్చున్న కుసుమకు! గాలిలో తేలిపోతున్నట్టు 
వుంది ! రాహుల్ కు ఇంత దగ్గరగా వుండటం!
మనసు ,ఆనంద, తాండవం చేస్తోంది !
ఇంకా రాహుల్ పరిస్తితి !మేఘాలు పల్లకీలో!
ఊరేగుతున్నట్టు! చుక్కలన్నీ తొంగి చూస్తున్నట్టు!
మనసు ,దూదిపింజమై! గాలిలో ,తేలుతున్నాడు!
కుసుమ ,సుమ ,పరిమళాలు !హృదయాన్ని తాకి! మనోనిబ్బరం ,కోల్పోతున్నాడు ! అద్దంలో ,కుసుమ
మోముపై !నాట్యమాడే !ముంగురులు ,సుతారంగా!
సవరించుకుంటూ !తననే ,ప్రేమగా ,చూసే ఆ కనుల సోయగాన్ని ! తిలకిస్తూ, పదే పదే చూస్తుంటే!
కుసుమ, నన్ను ,చూడటం మాని !ముందు చూడండి!
అన్నది .!ఇంత అందాన్ని వదిలి ముందు చూడకుండా
వుండాలంటే !కాస్త దగ్గరికి జరిగవే !నీ అందమెన
చేతులతో !నన్ను బందీని చేయి! అన్నాడు
చిలిపిగా !తనకూ ,మనసులో, కోరిక గానే వుంది!
కాస్త ఆనందం, అన్నా ,అతనికి అందించాలి!
అతనికి నాపై అపారమైన ప్రేమ !అతను కాబట్టి !
నా అభిరుచులకు !విరుద్ధంగా ప్రవర్తించట్లేదు!
వేరే ఎవరన్నా! అయితే అమ్మో !అని అనుకుంటూనే!
రాహుల్ భుజంపై చేయి వేసింది! కృతజ్ఞతగా!
కుసుమ చేతిపై !తన చేయి వేసాడు! అంతే
ఇద్దరికీ !ఏదో తెలియని! వింత అనుభూతి
కలిగింది !మనసులు ,ప్రేమ పావురాలై గగన
సీమలో !విస్తరిస్తున్నాయి!
కుసుమ తేరుకుని ,ఇంతకీ మనం వెళ్ళేది !ఎక్కడికీ
అని అన్నది ,కుసుమ. గుడికి అన్నాడు రాహుల్
గుడికా ఏగుడికి ఎందుకు అని అన్నది కుసుమ!
నీ ఆలోచనలు! నాకు తెలుసు! కొంపదీసి పెళ్ళి
చేసుకోటానికా! అని ఆలోచిస్తావు అదేం కాదులే
కంగారు పడకు! అని అద్దం లోంచి ,కన్ను గీటాడు!
సిగ్గుల మెగైంది కుసుమ !ఇంతలో ఒక గుడి
దగ్గరఆపాడు! ఊరు చివర వున్న !ఒక గ్రామ
దేవత! గుడి చుట్టూ పొలాలు !చెట్లూ ప్రశాంతమైన
వాతావరణం! పొలానికి నీటికోసం బోరు నీళ్ళు
వస్తున్నాయి!
రాహుల్ గణేష్ లు! ఆ నీటివద్దకు, కాళ్ళు కడగటానికి ,వెళ్ళారు! కుసునును పిలిచాడు రాహుల్  కసుమకు!
కుసుమకు నీళ్ళంటే భలే సరదా!  వెళ్ళి నీటిలోకాళ్ళుపెట్టి కాళ్ళుపెట్టి
చేతులతో! కాళ్ళతో నీటితో !ఆడటం చూసి
రాహుల్ మురిసి పోయాడు! కుసుమా అని
పిలిచాడు! రాహుల్ !ఏమిటీ,అన్నట్టు తలతిప్పి
చూసింది !మనిద్దరం ఇందులో! సరిగంగ స్నానాలు
చేద్దామా!అని అన్నాడు నవ్వుతూ! వెంటనే
బయటికి వచ్చి !ఒక  సిమెంట్ బెంచీ వుంటే
కూర్చుంది !ఏమిటీ వచ్చేసావు! పెళ్ళి అయితే
కూడా ఇలాగే చేస్తావా !ఏమిటి !అని అన్నాడు 
రాహుల్ !అన్నయ్యా మీ పూజ అయ్యాక చెప్పు
నేనెలా చెట్టుకింద !కూర్చుంటా అని అన్నాడు!
గణేష్ !అదేంటి ,తను పూజ చేయించుకోడా!
అన్నది కుసుమ! వాడు రాడులే వాడిని అలా
వదిలేద్దాం ,కాసేపు !అన్నాడు రాహుల్ !ఎందుకు
అని అడిగింది ! కుసుమ! వాడు ఒక అమ్మాయిని
గాఢంగా ప్రేమించాడు! ఆ అమ్మాయి కూడా
వీడిని ఇష్టపడింది ! పెళ్ళికూడా చేసుకుందామని
అనుకున్నాడు! మా బాబాయి! పిన్నికి !తెలిసి
ఆ అమ్మాయికే !ఇచ్చి చేద్దామనుకున్నారు!
ఇంతలో వాళ్ళనాన్న!చనిపోవటం !తనకు
వేరేసంబంధం !చూసి చేయటం అంతా జరిగి
పోయిందీ! అంతే అప్పటినుండీ! వీడు ఇలా
అయ్యాడు !వాడిని చూసాక !నాకూ భయం
పట్టుకుంది !నువ్వు నాకు! ఎక్కడదూరం
అవుతావో! అని నువ్వలా చేయకు డార్లింగ్!
నేను భరించి లేను !అని కుసుమ చేతిని 
తన చేతిలోకి !తీసుకున్నాడు! రాహుల్
అలా ఏమీ కాదులే !అన్నది కుసుమ! ఏదో
దిగులుతో  !అందుకే నిన్ను ఇక్కడికి !తీసుకు 
వచ్చాను! మనిద్దరం కలిసి?(సశేషం)
తరువాత బాగం రేపే.!.!

కామెంట్‌లు