"ఎండాకాలముతగుజాగ్రత్తలు-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 01.
తే.గీ.
మండుటెండయుగొట్టగాగుండెలదిరి
తాళలేకనుజనులంతతపననొంది
ఉక్కపోతకుగురియయ్యిచిక్కియుండి
వరుణదేవునిప్రార్థించిశరణుకోరె!!!

02.
తే.గీ.
కుండలోనీరుసేవించికుదురుగాను
దప్పికనుదీర్చుకొనవలెతప్పకుండ
చెరుకు,నిమ్మరసాలనుపరివిధాల
త్రాగియెండవేడిమినుండిదాటుకొనుము!!!

03.
తే.గీ.
పుచ్చకాయలుమెండుగాపుచ్చుకొనుము
పండ్లరసములుసేవించుపలువిధాల
ఆకుకూరలు,మజ్జిగలందిభోజ
నమునుజేయమేలౌనుజనమునకిపుడు!!!




కామెంట్‌లు