డా.తిరునగరిరామానుజయ్య ప్రథమవర్థంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్చరవాణి:- 6300474467
 01.
తే.గీ.

మంచిసాహిత్యమునువ్రాసిపంచినాడు
మంచితనమునుసతతంబుపెంచినాడు
మంచితనముకుపెన్నిధైమసలినాడు
అతడుహితుడు"తిరునగరి"యవనియందు!!!

02.
తే.గీ.
పెక్కుసాహితీప్రక్రియల్పేర్మితోడ
సృజనసల్పియుబుధశాలిసురుచిరముగ
సభలునిర్వహణముజేసిసంబరముగ
"తెలుగుభాషనురక్షించివెలుగులీనె"!!!

03.
తే.గీ.
"దాశరథి""సినారె"లచేతధన్యతగొని
ఉత్తమోత్తమకవితలుచిత్తమందు
నిలిపి,పాఠకులకునిడిచెలువునొంది
సాహితీక్షేత్రమందునసాగిపోయె!!!

కామెంట్‌లు