నా కనుల చీకటి.!!;-గజ్వేల్ నాగరాజు-దుద్దెడ.జిల్లా!! సిద్దిపేట.చరవాణి!!7288812026.
నా కళ్ళు అంతా చీకటి
వెలుతురు ఉండేవెన్నెల లాంటి
నా నయనంఅందకారంగా
మారింది.దూర ప్రయాణందాటింది.


ఈ ప్రపంచంఅందమైన
పక్షుల జంటలు.ప్రకృతి.
చెట్లనుచూడడానికిఎంతో
నాకు ఇబ్బందిగా ఉంది.


నా కనుల నుండిసంద్రంలా
ఉప్పొంగిజలపాతంలా
ప్రవహించినీటి బిందువులు.
గల గల పారుతున్నాయి.


పువ్వు లాగా ఉండే నేను
ఇప్పుడేమోగ్గ లాగావాడిపోతున్న
చిన్ని చిన్నికళ్ళునా అందం
కోల్పోతున్న.మళ్లీ తిరిగి వస్తాయా.కంటి 
చూపు చాలాదారణం


స్మార్ట్ఫోన్లు.టీవీలువీటికే
కదాకంటికి కారణం.
వీటిని కాపాడుకోవడం
 మన బాధ్యత.


నా కనులు పొగమంచు
లాగాకారుమబ్బులుగా కమ్మేస్తూవిశ్వమంతా.
సూర్యుడిలా ఉండే నేను


అందకారంగామారింది 
అసలునాబ్రతుకు.
ఆవిరి అయిపోతుంది 
నా జీవితంనా ప్రాణం.

"""""""""""


కామెంట్‌లు