పద్యాలు ; మమత ఐలకరీంనగర్9247593432
 పంజరం నిడివి చిత్రం సౌకర్యం(సుఖము) పదాలతో
ఐచ్ఛికాంశం
తే.గీ
పంజరంబునన్ బంధించ సుందరమని
నివిడి సౌధమ్ము లోనుంచ నియ్యతనుచు 
చిత్రము! చిలక స్వేచ్ఛనే చెదర గొట్టి 
సుఖము భంగమ్ము జేయగన్ జూచుచుండ్రు
తే.గీ
పంజరమునందున చిలక బంధిగాద
నివిడి పరసంబరంబుకై నేర్పుగాద
చిత్రముగజెప్ప నొప్పౌన స్వేచ్ఛ భక్ష
సుఖమదెట్లౌను తెలుపుమా సుంతయైన

కామెంట్‌లు