అధిక జనాభాతో అవని
ప్రసవ వేదన పడుతోంది
పచ్చని పైరులేక అవని
ప్లాట్లతో పాట్లు పడుతోంది
ఉగ్రవాద దాడుల్లో
చిధ్రమైపోతోంది
కాలుష్య రక్కసికి చిక్కి
శల్యమైపోతోంది
భూగర్భ వనరులులేక
గర్భశోకం అనుభవిస్తోంది
జలసిరులు లేక
గొంతు ఎడారై పోతోంది
చివరకు...
మనుషుల మితిమీరిన
అవసరాలకు,విలాసాలకు
శ్మశానం కూడా లేకుండా పోతోంది
ఇకనైనా విజ్ఞతతో మేల్కొందాం
అమ్మలాంటి అవనిని కాపాడుకుందాం....
ప్రసవ వేదన పడుతోంది
పచ్చని పైరులేక అవని
ప్లాట్లతో పాట్లు పడుతోంది
ఉగ్రవాద దాడుల్లో
చిధ్రమైపోతోంది
కాలుష్య రక్కసికి చిక్కి
శల్యమైపోతోంది
భూగర్భ వనరులులేక
గర్భశోకం అనుభవిస్తోంది
జలసిరులు లేక
గొంతు ఎడారై పోతోంది
చివరకు...
మనుషుల మితిమీరిన
అవసరాలకు,విలాసాలకు
శ్మశానం కూడా లేకుండా పోతోంది
ఇకనైనా విజ్ఞతతో మేల్కొందాం
అమ్మలాంటి అవనిని కాపాడుకుందాం....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి