ఉగాది;-సి.హేమలత 9666779103
చిగురాకులలో కోయిల గానాలు
ప్రతి ఇంట పిల్లల కేరింతలు

గడపగడపకు మామిడి తోరణం
పలుకు వసంతానికి స్వాగతం

పెద్దల దీవెనలుు
 కొత్తబట్టల తళ తళలు

పంచాంగ శ్రవణాలు
 పిండివంటల ఘుమఘుమలు

మండుటెండల ఆరంభం
 రాశినక్షత్రాల సంరంభం

ప్లవం లా  పోగా కరోనా భూతం 
శుభాలు కలిగించవచ్చు శుభకృతు ఉగాదికామెంట్‌లు