సాహితీబృందావనవేదిక
వరుస సంఖ్య-83
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత
*********
411)
సాహితీమ తల్లి పుత్రికలు
నిరంతర సాహితీ సేవాపరాయణులు
సాహిత్య సేవ చేస్తారునిరంతరం
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
412)
అక్షరంమంటే తపన వీళ్ళకి -
తెలుగును బ్రతికించే ఉద్దేశమేమరి
పెడతారు సంస్థ ఒంటరిగా
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*********
413)
సాహిత్యమే ఊపిరి వీరికి
కొత్తను ప్రోత్సహిస్తారు మరి
సత్కవులను ఆదరిస్తారువీరు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
414)
వీరి సేవలు ప్రశంసనీయం
అందించాలి మనం సాయం
సంస్థలను బ్రతికించేందుకు కృషి
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
415)
తెలుగుభాషకు పట్టుకొమ్మలు
సాహితీ నందన వనాలు
అక్షర ప్రయోగకార్ఖానాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు.-
**********
పై సున్నితాలు నాస్వీయరచనలు
డా . భరద్వాజరావినూతల(RB)
వరుస సంఖ్య-83
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత
*********
411)
సాహితీమ తల్లి పుత్రికలు
నిరంతర సాహితీ సేవాపరాయణులు
సాహిత్య సేవ చేస్తారునిరంతరం
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
412)
అక్షరంమంటే తపన వీళ్ళకి -
తెలుగును బ్రతికించే ఉద్దేశమేమరి
పెడతారు సంస్థ ఒంటరిగా
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*********
413)
సాహిత్యమే ఊపిరి వీరికి
కొత్తను ప్రోత్సహిస్తారు మరి
సత్కవులను ఆదరిస్తారువీరు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
414)
వీరి సేవలు ప్రశంసనీయం
అందించాలి మనం సాయం
సంస్థలను బ్రతికించేందుకు కృషి
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
415)
తెలుగుభాషకు పట్టుకొమ్మలు
సాహితీ నందన వనాలు
అక్షర ప్రయోగకార్ఖానాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు.-
**********
పై సున్నితాలు నాస్వీయరచనలు
డా . భరద్వాజరావినూతల(RB)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి