చిత్రమునకు పద్యం;-మిట్టపల్లి పరశురాములు

 అన్నదాతలేక-నవనిబతుకులేదు
శాంతినిలుపుమనకు-సైనికుండు
దేశరక్షణమ్ము-దేదిప్యమానమై
వేగుచుక్కతీరు-వెలుగునొందు
                    *

కామెంట్‌లు