శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో 💐
====================================
షడ్రుచుల సమ్మిళతమే...
*****
తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు..ఈ షడ్రుచుల సమ్మిళతమే ఉగాది పచ్చడి...
బతుకులో తప్పని 'చేదు' అనుభవాలను ధైర్యంతో ఎదుర్కొంటూ, వేదనా సంద్రంలా ఎగిసిపడి, కృంగి పోకుండా కలతల కన్నీళ్ళ 'ఉప్ప దనాన్ని' ఓర్పుతో భరిస్తూ,
తీయని ఆనందాల అంతిమ విజయం కోసం నిరంతరం శ్రమిస్తూ,
వెనుకంజ వేయించే
'వగరు' పొగరు ఎత్తి పొడుపులను పౌరుషానికి పదును పెట్టుకుంటూ,
పుల్ల విరుపుల 'పులుపు' మాటలను చిరునవ్వుతో తిప్పికొడుతూ,
అహం 'కారం' పై ఆత్మాభిమానాన్ని ఎక్కుపెట్టి,
స్థితప్రజ్ఞత తో అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే జీవితం.
ఇదే... ఆరు ఋతువుల గమనంలో ప్రకృతి నేర్పిన గొప్ప పాఠం
శిశిరాన్ని ఓర్పుతో భరించి, అందమైన ఆమని వెలుగులతో కనువిందు చేస్తుంది.
ఆరు ఋతువుల గమనంలో ప్రకృతి నుండి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇదే...
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి