పిల్లలూ...ఖరీదైనచేపా,మాంసం కన్నా, చవకగ దొరికే ఆకు కూరలూ, కాయగూరలే...
ఆరోగ్యానికి ఎంతో మంచివి!
విటమినులూ,మాంసకృతులు
ఖనిజాలూ, లవణాలు వీటిలో నే... పుష్కలముగ నున్నవి !
బెండ,దొండ,చిక్కుడుకాయలు
కేరట్, బీట్రూట్, బంగాళదుం పలు... ఆనప, గుమ్మడి వీటి ల్లోనే ఉన్నవి ఎన్నో పోషకాలు!
తోటకూర,చుక్కకూర, బచ్చల
కూర... కొత్తిమీర, పుదీనాలు
ఎంతో మంచివి !
కంది, చెనగ, పెసర పప్పు దిను సులు అధిక శక్తినిమనకుఇచ్చు చున్నవి !
ఎప్పటికప్పుడు మనము ఇవన్నీతింటుంటే...,అవయవములన్నీ ఆరోగ్యము పొంది... సుఖ, సంతోషాలతో హాయిగా బ్రతుక గలము పిల్లలూ !
శారీరక ఆరోగ్యమేబుద్ధిబలము నకు దోహదపడును ఆటలలో ఉత్సాహం, చదువులలో చురు కుదనం పెంపొందించును శాఖాహారం !
ఆకుకూరలు...కాయగూరలను
ఇష్టంగాతినండిపిల్లలూ!,
మంచి ఆరోగ్యంతో,ఆనందంగా మీరు బ్రతకండి ఎల్లప్పుడూ !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి